LORRY: విద్యుత స్తంభాన్ని ఢీకొన్న లారీ

మున్సిపల్‌ పరిధిలోని చెట్నే పల్లిలో శనివారం ఓ లారీ అదుపు తప్పి విద్యుత స్తంభాన్ని ఢీకొం ది. స్తంభం విరిగి లారీ మీద పడింది. అయితే పెనుప్రమాదం తి ప్పంది. ఆ స్తంభం మరో స్తంభంపై పడటం వల్ల షార్ట్‌సర్క్యూట్‌తో విద్యుత సరఫరా నిలచిపోయింది.