Manav Suthar Creates History: అరుదైన ప్రపంచ రికార్డుతో మనవ్ సుతార్ సంచలనం.. 1824 టెస్టుల చరిత్రలో తొలి భారత ఆటగాడు

Manav Suthar Creates History: భారత యువ ఆల్‌రౌండర్ మనవ్ సుతార్ టెస్ట్ క్రికెట్‌లో అరంగేట్ర మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించాడు. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మెరిసిన సుతార్, ప్రపంచ క్రికెట్‌లో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. బంతితో వికెట్లు పడగొట్టడమే కాకుండా, బ్యాట్‌తో విలువైన పరుగులు చేయడంతో పాటు ఫీల్డింగ్‌లోనూ సత్తా చాటిన అతడు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఇన్నింగ్స్ […]