Manipur: మణిపూర్‌లో ఉగ్రవాదుల ఘాతుకం.. ఇద్దరు జవాన్లు మృతి..

Manipur: మణిపూర్‌లో ఉగ్రవాదులు మెరుపుదాడికి పాల్పడ్డారు. సోమవారం జరిగిన దాడిలో ఇద్దరు అస్సాం రైఫిల్స్ జవాన్లు అమరులయ్యారు. మరికొందరు గాయపడ్డారు. ఉఖ్రుల్ జిల్లాలోని నుంగ్‌షాంగ్ ఖోంగ్ ప్రాంతంలో మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో 40 అస్సాం రైఫిల్స్ కాన్వాయ్‌పై మిలిటెంట్లు కాల్పులు జరపడంతో ఈ దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు వేట కొనసాగిస్తున్నాయి. దాడిని మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా ఖండించారు. ఇలాంటి దాడులు శాంతిభద్రతలను కాపాడాలనే ప్రభుత్వం […]