medical wastages is danger ‘భయో’ వ్యర్థాలు

medical wastages is danger పట్టణాల్లోని ఆస్పత్రులకు సమీపంలో ఆరుబయట బయో వ్యర్థాలు పోగుబడుతున్నాయి. దీనిపై యంత్రాంగం దృష్టిసారించకపోతే ప్రమాదకరం. ప్రజారోగ్యంపై ప్రభావం పడుతుంది. వాస్తవానికి ఆస్పత్రుల నిర్వహణలో బయో కెమికల్‌, మెడికల్‌ వ్యర్థాల నిర్వహణ కీలకం. అలాగే పారిశుధ్యానికి పెద్దపీట వేయాలి. ఈ రెండు అంశాలను కొన్ని ఆస్పత్రుల యాజమాన్యాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి.