Medigadda Barrage : మేడిగడ్డ ఎల్ అండ్ టీ కార్యాలయంలో అగ్నిప్రమాదం… కీలక ఫైళ్లు దగ్ధం..!

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఉన్న ఎల్‌అండ్‌టీ (L&T) సంస్థ ప్రధాన కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పలు కీలక ఫైళ్లు కాలి బూడిదైనట్లు తెలుస్తోంది.