Mega Job Mela: ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? 10th టూ PG అందరికీ సూపర్ ఛాన్స్..! కళ్లు చెదిరే...

ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇది మంచి అవకాశం. పదో తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదివిన వారికి ఒకే వేదికపై వందకు పైగా కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. నెలకు రూ.12 వేల నుంచి రూ.50 వేల వరకు వేతనంతో ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఏపీఎస్ఎస్డీసీ, బీఎన్ఐ సంయుక్తంగా విజయవాడలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తోంది. మరి ఈ జాబ్ మేళాలో ఎలాంటి కంపెనీలు పాల్గొంటున్నాయి? ఎవరెవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? తెలుసుకుందాం.