Mobile Tower Theft : అదృశ్యమైన 40 మీటర్ల మొబైల్ టవర్.. బీహార్‌లో షాకింగ్ మిస్టరీ!
Mobile Tower Theft : దుమ్రావ్ ఎస్‌డీపీవో పొలస్త్ కుమార్ మాట్లాడుతూ.. టవర్ అదృశ్యమైన ఘటనపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని, ఇందుకు బాధ్యులైన వారిని గుర్తించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు.