సంక్షేమ శాఖల్లో అవినీతి నిరూపిస్తే దేనికైనా సిద్ధం..హరీశ్ రావుకు మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్
సంక్షేమ శాఖల్లో అవినీతి జరిగిందని నిరూపిస్తే ఎలాంటి విచారణకైనా సిద్ధమని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుకు మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. బీసీ సంక్షేమ మంత్రిగా తాను, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్, మైనార్టీ సంక్షేమ మంత్రిగా అజారుద్దీన్ ఉన్నారని, ఆయా శాఖల మంత్రుల గురించ
జూన్ 13, 2026
0