Monsoon Traffic Plan: సైబరాబాద్‌లో వర్షాకాల ట్రాఫిక్ కష్టాలకు చెక్.. సీపీ రమేష్ ఐపీఎస్ కీలక ఆదేశాలు!

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వర్షాకాల ట్రాఫిక్ సమస్యలను సమర్థంగా ఎదుర్కొనేందుకు పోలీసులు ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించారు. వర్షాల కారణంగా ఏర్పడే ట్రాఫిక్ అంతరాయాలు, వాటర్ లాగింగ్ సమస్యలను ముందుగానే గుర్తించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్ ఐపీఎస్ అధికారులను ఆదేశించారు.