Foundation Laid for MSME Parks
నియోజకవర్గానికొక ఎంఎస్ఎంఈ (సూక్ష, చిన్న మధ్య తరహా పరిశ్రమలు) పార్కు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ మాట నిలబెట్టుకుంది. రాష్ట్రంలోని పలుచోట్ల ఎంఎస్ఎంఈ పార్కులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు.