Manyam mustabhu… Now the Whole State!
విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేసిన ‘ముస్తాబు’ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మదిని దోచిన సంగతి తెలిసిందే. కాగా ఆయన ఆదేశాలతో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేశారు. అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ‘ముస్తాబు’కు శ్రీకారం చుట్టారు.