Nandini Reddy: నిజాలు చెప్పే స్వేచ్ఛ కూడా లేదా? 'సత్లుజ్' బ్యాన్‌పై నందిని రెడ్డి ఫైర్!

టాలీవుడ్ డైరెక్టర్ నందిని రెడ్డి నెట్టింట పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దిల్జిత్ దోసాంజ్ లీడ్ రోల్‌లో నటించిన రియల్ లైఫ్ హార్డ్ హిట్టింగ్ మూవీ 'సత్లుజ్' (Satluj) . అయితే ఈ మూవీని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5) సడెన్ గా డిలీట్ చేయడంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.