తండ్రి బర్త్ డే సందర్భంగా బాలకృష్ణ కుమార్తె నారా బ్రహ్మణి సోషల్ మీడియా వేదికగా ఒక ప్రత్యేకమైన కామన్ డిస్ప్లే పిక్చర్ (CDP)ని విడుదల చేశారు. బాలయ్య సినీ కెరీర్లోని ఐకానిక్ పాత్రల విగ్రహాలను ఒక చదరంగం బోర్డుపై ఉంచి, బ్యాక్డ్రాప్లో NBK అని డిజైన్ చేసిన ఈ పిక్చర్ ఊరమాస్ లెవెల్లో ఉంది.