NEETలో మరో భారీ స్కామ్.. అడుగడుగునా విద్యార్ధుల సహనానికి అగ్నిపరీక్ష! రీఫండ్ నగదు హాంఫట్

నీట్ రీ-ఎగ్జామ్ రీఫండ్ ప్రక్రియలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఎన్‌టీఏ పోర్టల్‌లోని భద్రతా లోపాలను ఆసరాగా చేసుకుని 19 ఏళ్ల యువకుడు 150 మందికి పైగా అభ్యర్థుల రీఫండ్ మొత్తాలను తన బ్యాంకు ఖాతాకు మళ్లించుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని బిహార్‌లో అరెస్ట్ చేశారు..