NTRxTrivikram: ఎన్టీఆర్-త్రివిక్రమ్ మైథలాజికల్ ప్రాజెక్ట్ అనౌన్స్‌.. త్రిశూలం వెనుక దాగిన రహస్యం ఏంటి?

ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్‌పై అనౌన్స్ మెంట్ వచ్చేసింది. మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై నిర్మాత నాగవంశీ మరోసారి హైప్ పెంచేశారు. శివుడి త్రిశూలం, డీఎన్‌ఏ ఆకారంలోని పోస్టర్‌తో విడుదలైన ఈ కాన్సెప్ట్ పోస్టర్ అభిమానుల్లో ఆసక్తిని రెట్టింపు చేసింది.