PD Act if you commit cow slaughter గోవధకు పాల్పడితే పీడీ యాక్టు

PD Act if you commit cow slaughter గోవధకు పాల్పడితే పీడీ యాక్టు జిల్లాలో ఎవరైనా పశువుల అక్రమ రవాణా, గోవధకు పాల్పడితే చట్టరీత్యా వారిపై కఠిన చర్యలు తప్పవని, పీడీయాక్టు ప్రయోగిస్తామని ఎస్పీ దామోదర్‌ హెచ్చరించారు. చట్ట విరుద్ధమైన కార్యకలాపాలపై జిల్లా పోలీసుశాఖ ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు.