Pension Funds పింఛ‌న్ల‌ మిగులు నిధుల జమలో నిర్లక్ష్యం

Negligence in Depositing Surplus Pension Funds జిల్లాలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల మిగులు నిధులు జమ చేయడంలో కొంతమంది సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రతి నెలా ఆరో తేదీలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయడం లేదు. దీంతో జిల్లా అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.