Pineapple Farmers పైనాపిల్‌ రైతులకు మార్కెటింగ్‌ సౌకర్యం

Marketing Facilities for Pineapple Farmers పైనాపిల్‌ సాగుచేస్తున్న గిరిజన రైతులు, ఉత్పత్తి సంఘాలు(ఎఫ్‌పీవో), స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ)కు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిం చనున్నట్లు ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్‌ జగన్నాథ్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.