PM Modi Malaysia: మలేషియాకు బయలుదేరిన ప్రధాని మోదీ.. ఈ పర్యటన భారత్కు ఎందుకు ప్రత్యేకమైనదో తెలుసా?

భారతదేశం-మలేషియా సంబంధాలను కొత్త శిఖరాలకు చేర్చే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన కోసం శనివారం (ఫిబ్రవరి 07) మలేషియాకు బయలుదేరారు . పర్యటనకు ముందు, రక్షణ, భద్రత, ఆర్థిక వ్యవస్థ, ఇన్నోవేటివ్ వంటి కీలక రంగాలలో మలేషియాతో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని భారతదేశం కోరుకుంటున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు.