Positive Results సమన్వయంతో పనిచేస్తే సత్ఫలితాలు

Working in Coordination Yields Positive Results సమన్వయంతో పనిచేస్తే సత్ఫలితాలు సాధ్యమని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. మార్పు అనేది ఆగదని, మరింత మందికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. సుపరిపాలన వారోత్సవాల్లో భాగంగా మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి వర్క్‌షాప్‌ నిర్వహించారు.