Pune: పోలీసుల ఛేజింగ్‌, బిల్డింగ్ పై నుంచి దూకేసిన నిందితుడు

పూణేలో విషాదం చోటు చేసుకుంది. పోలీసుల నుంచి త‌ప్పించుకునే త‌రుణంలో నిందితుడు ఎత్తైన భవనం పై నుండి దూకి చ‌నిపోయాడు.