Pune Gangster Nomination: ఎన్నికల్లో గ్యాంగ్‌స్టర్ నామినేషన్! చేతులను తాళ్లతో కట్టేసి తీసుకొచ్చిన పోలీసులు

పుణెకు చెందిన ఓ గ్యాంగ్‌‌స్టర్ తాజాగా స్థానిక పురపాలక ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నిందితుడి ముఖానికి నల్లని వస్త్రాన్ని కప్పి, చేతులను తాళ్లతో కట్టేసి అతడిని పోలీసులు పటిష్ఠ భద్రత మధ్య నామినేషన్ ఫైలింగ్ కేంద్రానికి పోలీసులు తీసుకొచ్చారు.