Rahul Gandhi: అయ్యా రాహుల్ గాంధీ.. ఇటలీని చూసి నేర్చుకోండి

Rahul Gandhi:  అంతర్జాతీయంగా ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య వివాదం హాట్ టాపిక్‌గా మారింది. మెలోనీ నాతో ఫోటో దిగేందుకు బ్రతిమిలాడిందని, ఇటలీలో ఆమె పాపులారిటీ పడిపోతుందని, దానిని పెంచుకునే ప్రయత్నంలో ఇలా చేసిందని ట్రంప్ ఆరోపించారు. దీనికి మెలోనీ కూడా ఘాటుగానే స్పందించింది. నా పాపులారిటీ గురించి మీ సమస్య కాదని, ముందు మీ పాపులారిటీ గురించి చూసుకోండని ట్రంప్‌కు ఇచ్చి పడేసింది. ఇంతే కాకుండా, మిత్ర […]