Rain Alert: అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడన ప్రభావంతో జూలై 8 వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జూలై 4 నుంచి వర్షాల తీవ్రత పెరిగి పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది.