Rajanna Sircilla: నియోజకవర్గానికి మణిహారంగా వైఐఐఆర్‌ఎస్‌

చందుర్తి, జూలై 4 (ఆంధ్రజ్యోతి): వేములవాడ నియోజకవర్గానికి యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ ఒక మణిహారంగా నిలుస్తుందని ప్రభుత్వవిప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆదిశ్రీనివాస్‌ అన్నారు.