Ram Charan: 18 ఏళ్లలో 2 ఇండస్ట్రీ హిట్స్.. పెద్దితో రామ్ చరణ్ ఖాతాలో మరో ఇండస్ట్రీ హిట్!

ఇండియన్ సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ టాలీవుడ్ మూవీ ‘పెద్ది’ (PEDDI). హీరో రామ్ చరణ్ నటిస్తున్న ఈ రూరల్ పీరియాడిక్ డ్రామాపై భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం పెద్ది శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే లేటెస్ట్గా పెద్ది నుంచి ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. రామ్ చరణ్ సినీ ఎంట్రీ ఇచ్చి విజయవంతంగ