Rambha: హీరోయిన్ రంభ ఇంట విషాదం.. ఆ లోటు ఎవరూ భర్తీ చేయలేరని ఎమోషనల్ పోస్ట్

ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ (నటి) ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి వెంకటేశ్వరరావు కన్నుమూశారు. ఈ విషయాన్ని రంభ తన ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంటూ ఎమోషనల్ అయింది. నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను నాన్నా.. మీరు లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరని తెలిపింది.