RamCharan-Sukumar: 'రంగస్థలం' మ్యాజిక్ రిపీట్: రామ్ చరణ్ - సుకుమార్ క్రేజీ ప్రాజెక్ట్.. షూటింగ్ అప్‌డేట్ ఇదే!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బాస్టర్ చిత్రం 'రంగస్థలం'. ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసి కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడు ఈ ఇద్దరు మరోసారి చేతులు కలపబోతున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అటు మెగా అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది