RashmikaVijay : 'బెస్ట్ ఫ్రెండ్ను పెళ్లాడడమే నా బెస్ట్ డెసిషన్'.. మ్యారేజ్ లైఫ్ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక!

మీ జీవితంలో మీరు తీసుకున్న అత్యంత సంతోషకరమైన నిర్ణయం ఏంటి? అని ఓ అభిమాని అడగ్గా.. రష్మిక ఏమాత్రం తడుముకోకుండా.. "నా బెస్ట్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండ ను పెళ్లి చేసుకోవడమే నా లైఫ్లో నేను తీసుకున్న బెస్ట్ అండ్ హ్యాపీయెస్ట్ డెసిషన్" అంటూ లవ్ ఎమోజీలను జోడించింది.