RCBని టెన్షన్ పెడుతున్న కింగ్ కోహ్లి 'ప్లేఆఫ్స్ రికార్డ్స్.. వీరూ భాయ్ గట్టి వార్నింగ్!

Virat Kohli: ఐపీఎల్ 2026 లొల్లి ఇప్పుడు అసలైన క్లైమాక్స్‌కు చేరుకుంది. ఇవాళ ధర్మశాలలో జరిగే క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు పోటీపడబోతున్నాయి. గీ మ్యాచ్‌లో ఏ టీమ్ గెలిస్తే ఆ టీమ్ సీదా ఫైనల్‌కు వెళ్తుంది.