RGV-PrakashRaj: శివాజీ వ్యాఖ్యలను 'నిర్భయ' నిందితుడితో పోల్చిన ఆర్జీవీ.. అనసూయకు అండగా ప్రకాష్ రాజ్!

టాలీవుడ్ నటుడు శివాజీ మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో పెను తుఫాను సృష్టిస్తూనే ఉన్నాయి. ఈ వివాదం ఇప్పుడు కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, సోషల్ మీడియా వేదికగా పెద్ద యుద్ధానికే దారితీసింది. ముఖ్యంగా నటి అనసూయ భరద్వాజ్, సింగర్ చిన్మయిలు ఈ అంశంపై గొంతు విప్పడం మరింత వివాదంగా మారింది.