Rishab Shetty: కాలేజీ రోజుల్లో మినరల్ వాటర్ వ్యాపారం మొదలెట్టా.. రజనీ సార్ గోల్డ్‌చైన్ ఇచ్చారు

రిషబ్ శెట్టి... మూడేళ్ల క్రితం ఎలాంటి అంచనాల్లేకుండా ‘కాంతార’తో వచ్చి యావత్ సినీ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు. ఇప్పుడా సినిమాకి ప్రీక్వెల్‌గా ‘కాంతార: చాప్టర్ 1’తో మరోసారి తన నట విశ్వరూపాన్ని ఆవిష్కరించాడు. ఈ సందర్భంగా ఈ డైరెక్టర్ కమ్ రైటర్ కమ్ యాక్టర్ చెబుతున్న కొన్ని ఆసక్తికర విశేషాలివి...