Politics Over Road Works
మక్కువలో చేపట్టబోయే రోడ్డు విస్తరణ పనులు రాజకీయ రంగు పులుముకుంటున్నాయి. నిర్మాణం నిలిచిపోవాలని వైసీపీ నేతలు యత్నిస్తుంటే.. ఎలాగైన పనులు పూర్తిచేసి మక్కువలో పట్టు సంపాదించాలని టీడీపీ నాయకులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.