Samantha: చీరలు అమ్మాయిలకి మంచి ఫ్రెండ్స్.. సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు ఈ రోజు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద సిరిమల్లె శారీస్ కొత్త షోరూమ్‌ను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. చీరలు ప్రతి అమ్మాయికి మంచి ఫ్రెండ్స్ వంటివి అని అన్నారు. ఈ షోరూమ్‌లో శారీ కలెక్షన్లను చాలా బాగున్నాయని అన్నారు. భారతీయ హస్తకళలు, చేనేత శారీల ప్రాధాన్యతను వివరించారు. READ ALSO: Motorola Edge 50 Pro: డీల్ అదిరింది.. మోటరోలా ఎడ్జ్ 50 ప్రోపై రూ. […]