SIR in AP : ఏపీలో ఓటర్ల జాబితా సవరణ షురూ - మొదటి రోజే 4 లక్షల నమోదు ఫామ్స్ పంపిణీ!

Andhra Pradesh Voter List Revision : ఆంధ్రప్రదేశ్‌లో నెల రోజుల పాటు సాగే ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి రోజే 4 లక్షలకు పైగా ఓటర్ల నమోదు ఫారాలను పంపిణీ చేసినట్లు సీఈఓ వివేక్ యాదవ్ తెలిపారు.