Sivaji Apology: "నా తప్పు ఒప్పకుంటున్నా".. మహిళల వస్త్రధారణ వ్యాఖ్యలపై శివాజీ పశ్చాత్తాపం!

నటుడు శివాజీ తన వివాదాస్పద వ్యాఖ్యలపై వెనక్కి తగ్గారు. తన వ్యాఖ్యలతో మహిళల మనోభావాలు దెబ్బతిన్నాయని అంగీకరిస్తూ.. సారీ చెప్పారు. 'దండోరా' ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఉద్దేశ పూర్వకంగా కామెంట్స్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు.సోషల్ మీడియా వేదికగా బహిరంగ క్షమాపణ కోరారు.