Sreeleela: ‘శ్రీ శ్రీ’ అంటూ కార్తీక్.. ‘థ్యాంక్యూ స్వీటెస్ట్’ అని శ్రీలీల.. ఒక్క ఫోటోతో మళ్లీ ట్రెండింగ్‌లో

ఆదివారం (జూన్ 14, 2026న) శ్రీలీల తన 25వ పుట్టినరోజు జరుపుకుంది. ఈ సందర్భంగా శ్రీలీలకు విషెష్ చెబుతూ, కార్తీక్ సోషల్ మీడియాలో ఓ క్యూట్ ఫోటో షేర్ చేశాడు. అంతేకాకుండా ఇంట్రెస్టింగ్ క్యాప్షన్తో శుభాకాంక్షలు తెలిపాడు. ఇంకేముంది ఆ ఫోటో ఇరువురి అభిమానులకు పిచ్చపిచ్చగా నచ్చేసింది. ఇదే సమయంలో నెటిజన్ల దృష్టిని కూడా ఆ