Summer Holidays 2026: విద్యార్ధులకు అలర్ట్‌.. మే 31తో ముగుస్తున్న వేసవి సెలవులు! కారణం ఇదే

ఏపీ, తెలంగాణలోని విద్యార్ధులకు సుదీర్ఘ వేసవి సెలవుల అనంతరం తిరిగి తరగతులు జూన్ నెలారంభం నుంచే ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు రెండు రాష్ట్రాల విద్యాశాఖలు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్ధులు ఈ మేరకు తిరిగితరగతులకు హాజరుకావాలని అధికారులు సూచించారు..