Suryakumar Yadav: రూ.7 కోట్ల ఫ్లాట్ కొన్న క్రికెటర్.. ఏడాదిలో ఇలాంటివి మూడు కొన్న సూర్య

Suryakumar Yadav: భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భార్య దేవిశా శెట్టి తాజాగా ఓ లగ్జరీ ఫ్లాట్ ని కొనుగోలు చేసింది. ముంబైలోని డియోనార్ ప్రాంతంలో సుమారు 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫ్లాట్ ధర ఏకంగా రూ.7.18 కోట్లు.