T20 World Cup: గాల్లో ఎగిరి పక్షిలా క్యాచ్ పట్టిన జింబాబ్వే ప్లేయర్.. నెట్టింట వీడియో వైరల్

T20 World Cup: టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా జట్టుపై పసికూన జింబాబ్వే సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో జింబాబ్వే ఆటగాడు మున్యోంగా పట్టిన అద్భుతమైన క్యాచ్ టోర్నీలో హైలైట్ గా నిలిచింది.