T20 World Cup: దంచికొట్టిన వెస్టిండీస్.. తడబడిన భారత బౌలర్లు.. టార్గెట్ ఎంతంటే?

T20 World Cup: టీ20 వరల్డ్ కప్ సూపర్–8లో భాగంగా  కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న కీలకమైన డూ ఆర్ డై మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.