T20 World Cup: వెస్టిండీస్పై ఘన విజయం.. సెమీస్కి దూసుకెళ్లిన భారత్

T20 World Cup: టీ20 వరల్డ్ కప్ సూపర్–8లో భాగంగా  కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న కీలకమైన డూ ఆర్ డై మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. భారత జట్టు ఓపెనర్ సంజూ శాంసన్ (97 నాటౌట్) అద్భుతమైన బ్యాటింగ్ తో ఘన విజయం సాధించింది.