T20 World Cup: సెమీఫైనల్ పోరుకు సిద్ధమైన భారత్– ఇంగ్లాండ్.. అంపైర్లు వీళ్లే?

T20 World Cup: టీ20 ప్రపంచకప్ 2026లో నాకౌట్ దశ స్టార్ట్ అయింది. ఇప్పటికే భారత్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు సెమీఫైనల్స్‌కు చేరుకున్నాయి. రేపు (మార్చి 4న) జరగనున్న తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ టీమ్స్ తలపడనున్నాయి.