Team India: ఒకరు అవుట్.. మరొకరిపై బీసీసీఐ అసంతృప్తి.. టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో భారీ ప్రక్షాళన!

Gautam Gambhir’s Support Staff Under Scanner: ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలో వరుస పరాజయాలతో భారత్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు అతని సహాయక సిబ్బందిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గత నెలలో ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 0-2తో కోల్పోయిన భారత్.. తాజాగా ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 0-4తో చిత్తుగా ఓడిపోయింది. ఈ వరుస వైఫల్యాల నేపథ్యంలో జట్టు మేనేజ్‌మెంట్‌పై విమర్శలు వస్తున్నాయి. మంగళవారం (జులై 14) నుంచి […]