Telangana: ఆదర్శ పౌరుడు.. పెళ్లి పీటలపైనే ఓటరు నమోదు పూర్తి.. ఆ జిల్లాలో వినూత్న ఘటన!

సమయం ఏదైనా.. సందర్భం ఏదైనా.. బాధ్యత ముఖ్యం అని నిరూపించారు ఆ అధికారులు. తెలంగాణ వ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ (SIR) కార్యక్రమం ముమ్మరంగా సాగుతున్న వేళ, భద్రాద్రి జిల్లాలో ఒక అరుదైన దృశ్యం ఆకట్టుకుంది. పెళ్లి పీటలపై ముహూర్తం వేళ.. నూతన వధూవరుల చేత ఓటరు ఫామ్‌ను పూర్తి చేయించి, ఓటు హక్కు ప్రాధాన్యతను చాటిచెప్పారు ఎన్నికల సిబ్బంది. ఇది ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.