Telangana: ఆ ఊరికి వెళ్లే ముందు ఇది తెలుసుకోండి.. అక్కడ మద్యం అమ్మినా.. కొన్నా లక్షల్లో జరిమానా?

మద్యం మహమ్మారిపై సిద్దిపేట జిల్లాలోని ఓ గ్రామం తిరుగుబాటు బావుటా ఎగురవేసింది.. ఊరిలో మందు అమ్మినా.. కొన్నా ఏకంగా 5 లక్షల రూపాయల భారీ జరిమానా విధిస్తూ గ్రామసభ సంచలన తీర్మానం చేసింది. ఆడబిడ్డల కన్నీళ్లు తుడిచేందుకు, యువత భవిష్యత్తును కాపాడేందుకు ఆ గ్రామం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందర్నీ ఆలోచింప చేస్తుంది.