సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మసూద్ చాంది హత్య.. నిందితుల కోసం గాలింపు

హైదరాబాద్‌లోని గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మసూద్ చాంది దారుణ హత్యకు గురయ్యారు. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది.