RGUKT IIIT Results 2026 : బాసర ఐఐఐటీ ప్రవేశాలు - సెకండ్ ఫేజ్ ఫలితాలు విడుదల, రిజల్ట్ ఇక్కడ చెక్ చేసుకోండి

RGUKT Phase 2 selection list : బాసర ఐఐఐటీ ప్రవేశాలకు సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. సెకండ్ ఫేజ్ మెరిట్ లిస్ట్ విడుదలైంది. ఎంపికైన వారికి బాసర, మహబూబ్‌నగర్ క్యాంపస్‌లో ప్రవేశాలు కల్పిస్తారు.