Telangana: ఫోన్‌కు వచ్చిన ఒక్క మెసేజ్ ప్రాణం తీసింది.. బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

సైబర్ నేరాలు ఇటీవల అమాయకుల ప్రాణాలు తీస్తున్నాయి. తాజాగా ఒక యువకుడు సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కుకుని డబ్బులు పొగొట్టుకున్నాడు. చివరికి ఆ మనస్తాపంతో సూసైడ్‌కు పాల్పడ్డాడు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే..