Telangana: మృగశిర కార్తె సందర్భంగా చెరువు లూటీ.. ఖాకీల వేటు..

మృగశిర కార్తె సందర్భంగా చెరువులో చేపల లూటీకి పాల్పడుతున్న గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. చేపల కోసం వెళ్లి కటకటాల పాలయ్యారు. 60 ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. మహబూబాబాద్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా..
..